Surprise Me!

మీకు బాలయ్య.. నా ఒక్కడికే ముద్దుల మామయ్య | Nara Lokesh in World Book Records Event | Asianet Telugu

2025-08-31 0 Dailymotion

నటసింహం నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవం అందుకున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో బాలయ్య పేరు చేర్చారు. సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ సినిమా రంగంలో తొలి నటుడిగా ఈ అవార్డుకు బాలయ్య ఎంపికయ్యారు. ఈ అవార్డును హైదరాబాద్ లో బాలకృష్ణ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్, జయసుధ, పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు హాజరై మాట్లాడారు.

#NandamuriBalakrishna #NBK #Balayya #WorldBookOfRecords #Balayya50Years #Tollywood #IndianCinema #Hyderabad #Entertainment #AsianetNewsTelugu#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon